మొదటి సినిమా అలా ఎలా అనేది ఎవరికి తెలియకపోయినా రెండో సినిమా కుమారి 21ఎఫ్ తో కుర్ర కారు మతులు పోగొట్టిన చిన్నది హెబ్భా పటేల్. కుమారి క్రేజ్ తో వరుస అవకాశాలను అందుకున్న హెబ్భా మినిమం బడ్జెట్ మూవీలకు బెస్ట్ ఆప్షన్ అయ్యింది. అందానికి అందం