రాజకీయాలు పేరు చెపితేనే ఆమడ దూరం ఉండే మహేష్ బాబు కొంచెం ఆలస్యంగా అయినా తాను నటించిన ‘శ్రీమంతుడు’ లోని హర్ష పాత్రను నిజం చేస్తున్నాడు. ఆ సినిమాలోని ‘గ్రామాల దత్తత’ కాన్సెప్ట్ ఇప్పటికే చాలామంది అనుసరిస్తూ ఉన్నా మహేష్ కొంచెం ఆలస్యంగా