బాలయ్య బాబు వందవ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. క్రిష్ డైరక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తుంది. ఇక ఇప్పుడు సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు చిత్రయూనిట్.