తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుత చిత్రాలకు దర్శకత్వం వహించిన బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి నానీ ‘అష్ట చమ్మ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. ఇక ఎవడే సుబ్రమణ్యం’ నుంచి మొదలుకొని ఈమధ్యే విడుదలైన ‘మజ్ను’ వరకూ ఏడాదిన్నరలో వరుసగా ఐదు...