తెలుగు ఇండస్ట్రీలో తమిళ సినిమాలు ఈ మద్య బాగానే వస్తున్నాయి. అందులో కొన్ని రిమేక్ అయితే మరికొన్ని డబ్బింగ్ మూవీస్. ఇక తమిళ హీరో అయిన కూడా తెలుగు లో మంచి క్రేజ్ సంపాదించారు..సూర్య,కార్తీ. ఇప్పటికే సింహం సీరీస్ సూర్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైతే..ఈ మద్య రిలీజ్ అయిన ‘ఊపిరి’ చిత్రంతో కార్తీ కూడా..