ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అనురాధ ఫిలింస్ డివిజన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `రోజ్ గార్డెన్`. ఈ చిత్రంతో కాశ్మీర్లో చిత్రీకరణను జరుపుకుంటుంది. చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ద..