తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సుమంత్, నాగచైతన్య,సుశాంత్,అఖిల్ ఇలా అక్కినేని వారసత్వపు హీరోలుగా వచ్చారు. వీరందరికంటే ముందు నాగేశ్వరరావు మనవడు సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుమంత్ కెరీర్ లో ఒకటీ రెండు తప్పా పెద్దగా హిట్