ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త నటులతో కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు వస్తున్నాయి. కొంత మంది తమ లక్ష్యం కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటారు. ఈ మద్య కొన్ని సినిమాల్లో అబ్బాయిలు అమ్మాయిల్లా కనపడుతున్న విషయం తెలిసిందే..ఇదే కాన్సెప్ట్ తో 'ఒక లక్ష్యంతో గ్రామం నుంచి నగరానికి వచ్చిన కుర్రాడు అనుకున్న..