తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ సంపాదించిన హీరోల్లో ఒకరు సూర్య. గజిని లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత సింగం సీరిస్ తో దుమ్మురేపుతున్నాడు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన సింగం సీరిస్ తో తెలుగు అభిమానుల మనసు దోచుకున్నాడు. ప్రస్తుతం సింగం-3. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో..