సినిమాల ఇండస్ట్రీలో విశ్వనటుడుగా పేరు తెచ్చుకున్న హీరో కమల్ హాసన్. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన కమల్ హాసన్ ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక కమల్ హాసన్ వైవాహిక జీవితం మాత్రం కొన్ని వొడిదుడుకుల మద్యే సాగింది.కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాదు.తర్వాత సారికతో తన జీవితాన్ని...