ఒకప్పటి లాగా కాదు ఇప్పుడు , ప్రతీ సినిమాకీ బడ్జెట్ అమాంతం పెరుగుతోంది. దానికి తగ్గట్టే హీరోలు కూడా తమ మార్కెట్ ని విస్తరించుకోవాలి అని చూస్తున్నారు. ఆ విషయం లో తమిళ హీరోలు కాస్త ముందంజ లోనే ఉన్నారు అని చెప్పాలి. అక్కడి స్టార్ హీరోలు అయిన కమల్ , రజిని , సూర్య , విజయ్ , అజిత్ , ధనుష్ , విశాల్ లకి ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంది. మనోళ్ళని అక్కడ పెద్ద పట్టించుకోరు గానీ వారిని మాత్రం మనవాళ్ళు రిలీజ్ రోజు నుంచే