తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెరపై విపరీతమైన పాపులారిలీ సంపాదించిన ‘జబర్ధస్త్ కామెడీ షో’తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ అనసూయ. తన హాట్ డ్రెస్సింగ్..కవ్వించే మాటలతో కుర్రకారుకి మతులు పోగొట్టింది. అతి తక్కువ సమయంలోనే అనసూయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఈ అమ్మడు ప్రైవేట్