తెలుగు ఇండస్ట్రీలో సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బెంగుళూరు బ్యూటీ అనుష్క అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించిన నెంబర్ హీరోయిన్ రేసులోకి వెళ్లింది. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన అద్భుతమైన విజయాలు సాధించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో విపరీతమైన