తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో తో వెలుగులోకి వచ్చిన యాంకర్ రష్మీ ఈ మద్య వెండితెరపై కూడా వెలిగిపోతుంది. జబర్ధస్త్ కామెడీ షోలో అనసూయ తర్వాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ గౌతమ్ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ అమ్మడికి వరుసగా