టాలీవుడ్ ఇండస్ట్రీలో తేజా దర్శకత్వంలో ‘లక్ష్మీ కళ్యానం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ పొజీషన్లోకి వచ్చింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన ఈ కలువ కళ్ల భామ తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రంలో