తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాన్ ఇప్పుడు నెంబర్ వన్ రేసులో ఉన్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు జల్సా, అత్తారింటికి దారేది భారీ ...