టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘జర్నీ’చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది హీరోయిన్ అంజలి. ఇక వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో టాలీవుడ్ జనాలను సీతమ్మగా బాగానే అలరించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా వస్తూనే కొన్ని ఐటమ్ సాంగ్స్ లో...