తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్ కళ్యాన్ కి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా జనాల్లోకి వెళ్లి వారి మనసుల్లో స్థానం సంపాదించారు. ఇక పవన్ కళ్యాన్ సినిమా కెరీర్ ప్రారంభించిన రోజుల్లో హిట్లు, ఫ్లాపులు చవిచూశారు. ఆ సమయంలో