తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగించిన చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రం కోసం దర్శకధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాలు కష్టపడి ఎన్నో ప్రయాసలకు ఓర్చి తెరకెక్కించారు. అయితే ఆశించిన ఫలితం కన్నా పది రెట్లు ఎక్కువే వచ్చింది. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో...