తెలుగు ఇండస్ట్రీలోకి ఒక చిన్న కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా పైకి వచ్చి నటుడు, దర్శకుడిగా మారిన రాఘవ లారెన్స్ గత కొంత కాలంగా హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యం కన్నడంలో సూపర్ హిట్ అయిన శివలింగ చిత్రాన్ని తెలుగులో ‘శివలింగ’ పేరుతో విడుదల...