తెలుగు, తమిళ, మళియాల ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న నయనతార ఇప్పటికీ తన జోరు తగ్గించడం లేదు. రీసెంట్ గా కార్తీ నటించిన ‘కాష్మోర’ సూపర్ హిట్ తో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగింది. 32 ఏళ్ల వయసులోనూ సౌత్ బ్యూటీ నయనతార జోరు కొనసాగిస్తూనే ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ..