తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి బుల్లితెరపై ‘శాంతినివాసం’ సిరియల్ తో తన సత్తా చాటి ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దర్శకధీరుడు రాజమౌళి అప్పటి నుంచి బాహుబలి వరకు అపజయమన్నది ఎరుగని ధీరుడిగా ముందుకు