తెలుగు ఇండస్ట్రీలోకి దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హాట్ గోవా బ్యూటీ ఇలియానా. అతి తక్కువ కాలంలో అగ్ర హీరోల సరసన నటించిన నెంబర్ వన్ రేస్ లో నిలిచింది. అయితే తెలుగులో మంచి ఫామ్ లో ఉండగా ఈ అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ ఈ అమ్మడు నటించిన ఒక్క చిత్రం...