తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకులు, రచయిత కే సుభాష్ (57) మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సుభాష్ ఎస్ ఆర్ ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 90 వ దశకంలో సంచలన చిత్రాలను అందించిన సుభాష్ ..