తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న హీరో పవన్ కళ్యాన్. ఓ వైపు సినిమాలు తీస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాన్ ‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి గోపాల గోపాల డైరెక్టర్ డాలి దర్శకత్వం