తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్ గా నడిచినా..రాజమౌళి దర్శకత్వంలో ‘చత్రపతి’చిత్రంతో ఒక్కసారే స్టార్ డమ్...