ఇప్పటి వరకు తెలుగులో డబ్బింగ్ సినిమాలు ఎన్నో వచ్చాయి. ముఖ్యంగా రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య లాంటి హీరోల సినిమాలు తెలుగులో డబ్ అయితే వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘బిచ్చగాడు’ డబ్బింగ్ సినిమా అయినా ఇరవై కోట్లు కొల్లగొట్టింది. గతంలో విజయ్ ఆంటోనీకి నకిలీ,డాక్టర్ సలీమ్...