ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో విషాదాలు బాగానే చోటు చేసుకుంటున్నారు. ఆ మద్య ప్రముఖ సింగర్ ని పాకిస్థాన్ లో ఆమె సోదరుడే దారుణంగా హత్య చేసిన సంఘటన మరువక ముందే..మరో నటిని దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రంగస్థలంపై డ్యాన్స్ షోలు నిర్వహించే ప్రముఖ నటి కిస్మత్ బేగ్ ని అత్యంత