తెలుగు ఇండస్ట్రీలో వారసత్వపు హీరోగా వచ్చిన వారిలో ప్రభాస్ ఒకరు. రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తర్వాత విడుదైన చిత్రాలు పెద్దగా విజయవంతం కాలేదు. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ కి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం..