తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య హీరోయిన్ గా మంచి ఫామ్ లోకి వస్తున్న నటి పూర్ణ. గతంలో కామెడీ హీరో అల్లరి నరేష్ తో ‘సీమ టపాకాయ్’ చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ సినిమాలో కాస్త గ్లామర్ ఎక్కువే చూపించింది. సినిమాలు అన్న తర్వాత కొన్ని సార్లు దర్శక నిర్మాతలు చెప్పింది చేయాల్సి వస్తుంటుంది. ఈ మద్య ప్రతి సినిమాలో