బాలీవుడ్ మిస్టర్ హీరో అనీల్ కపూర్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హాట్ బ్యూటీ సోనమ్ కపూర్. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు గత కొంత కాలంగా పెద్దగా అవకాశాలు లేక ప్రైవేట్ పార్టీలో పాల్గొంటూ..ఫోటో షూట్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే పలు మార్లు వివాదాస్పద వాఖ్యాలు చేస్తూ..