ఈ మద్య కొంత మంది నటీ,నటులు సినిమాల్లో కంటే ప్రైవేట్ ఈవెంట్స్ లో తమ టాలెంట్ చూపిస్తున్నారు. అందరినీ ఆశ్చర్య పరిచేలా కాస్ట్యూమ్స్ ధరించి ఔరా అనిపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక హాలీవుడ్ లో అయితే కుసింతే ఎక్కువ పైత్యం చూపిస్తున్నారు..హీరోయిన్లు. చాలీ చాలని బట్టలు వేసుకొని విపరీతమైన...