బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న హీరో అమీర్ ఖాన్. గత కొంత కాలం వరకు ఎలాంటి వివాదాలు తన వైపు రాకుండా చూసుకున్న అమీర్ ఆ మద్య అసహనం గురించి మాట్లాడి..తాను దేశం వదిలి వెళ్లాలన్నత బాధ కలిగిందనని అనడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. యావత్ భారతీయులు