బాలీవుడ్ లో మోస్ట్ బ్యాచ్ లర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే అమ్మాయిలు పడిచస్తారు. అంతే కాదు ఇప్పటికీ మనోడితో ఎంతో మంది టాప్ హీరోయిన్లు డేటింగ్ లో ఉన్నట్లు..కొంత కాలం వారితో రోమాన్స్ చేసిన తర్వాత ఫ్రెండ్ షిప్ కట్ చేయడం షరా మామూలుగా మారిపోయింది. అయితే ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోయిన్లు