టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలనాత్మక దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ. ఒకరకంగా చెప్పాలంటే శివ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో విలనీజానికి కొత్త భాష్యం చెప్పిన దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఓ వైపు మాఫియా తరహా చిత్రాలు తీస్తూనే మరోవైపు కామెడీ చిత్రాలు, దెయ్యం ..