ఈ మద్య బాలీవుడ్ లో హాలీవుడ్ స్థాయిని మరిపించే విధంగా లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్, బాత్ రూమ్ సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాల గురించి సరేసరి..శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు. అయితే ఇలాంటి సినిమాలకు మంచి ఆధరణ లభించడంతో దర్శక, నిర్మాతలు..