‘బిచ్చగాడు’ సినిమాతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీని సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ముఖ్యంగా తెలుగులో విజయ్ ఆంటోనికి బిచ్చగాడు మూవీ మంచి గుర్తింపుని, కమర్షియల్ మార్కెట్ ని ఇచ్చింది. బిచ్చగాడు మూవీ తరువాత ‘బేతాళుడు’ గా వచ్చిన విజయ్ ఆంటోని పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి హైప్ క్రియేట్ అయింది.