వరుణ్ సందేశ్ గుర్తున్నాడా.. అదేనండీ హ్యాపీ డేస్ హీరో.. తొలి సినిమా బంపర్ హిట్ అయినా.. ఆ కొన్నిరోజులకే కొత్త బంగారు లోకం.. కూడా సూపర్ హిట్ అయినా.. ఆ జోరు మాత్రం కొనసాగించలేకపోయాడు.. వరుస ఫ్లాప్ లతో కేరీర్ ఇబ్బందుల్లో పడింది. మళ్లీ ఇప్పుడు దాన్ని