నిన్న సాయంత్రం విజయవాడలో జరిగిన ‘వంగవీటి’ ఆడియో ఫంక్షన్ ఎటువంటి సంచలనాలు లేకుండా ప్రశాంతంగా జరిగి పోయింది. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు ఒక టాప్ యంగ్ హీరో ఆడియో ఫంక్షన్ కు వచ్చే విధంగా వేలాది సంఖ్యలో జనం ఈ ఆడియో ఫంక్షన్ కు రావడం