వెండితెర మన్మధుడు గా గత కొన్ని దశాబ్దాలుగా ఏలుతున్న నాగార్జున లుక్ ను చూసి యంగ్ హీరోలు కూడ ఈర్ష పడుతూ ఉంటారు. మరికొందరైతే నాగ్ తన పిల్లలు నాగాచైతన్యా అఖిల్ లకు అన్న లా కనిపిస్తాడు అన్న కామెంట్స్ కూడ చేస్తూ ఉంటారు.