భారతీయ సినీ పరిశ్రమను ప్రాచీన, మధ్య, ఆధునిక సినీ పరిశ్రమగా విభజిస్తే సినిమా పరిశ్రమ అప్పుడప్పుడే ప్రేక్షక ఆదరణ పొందుతున్న రోజుల్లో అగ్ర నటులతో పోటీ పడుతూ వారికి ఏ మాత్రం తీసిపోనని వారితో పోటా పోటీగా నటించి తెలుగు ప్రజల ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన నటుడు సుమన్. అప్పుడు అందానికి అందం, హైటుకు హైటు, బాడీ కి బాడీ ఉన్న నటుడు ఎవరంటే సుమనే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన నాటి వర్థమాన నటుడు సుమన్ ప్రస్తుతం సినిమాల్లో కనబడక చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే దీని వెనకాల ప