తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చెరగని ముద్ర వేసి అంతే గొప్పగా రాజకీయాల్లో కూడా ప్రజాభిమానం సంపాదించిన మహానటి, రాజకీయ నాయకురాలు జయలలిత కన్నుమూశారు. గత రెండున్నర నెలలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న అనంత లోకాలకు వెళ్లారు. జయలలిత మృతి పట్ల సీనియర్..