కమల్ హసన్ కు జయలలిత కు తొలి నుంచీ పరొక్ష యుద్ధం జరుగుతూనే ఉంది. విశ్వరూపం సినిమా విషయము లో తన సమస్తాన్ని కోల్పోయిన కమల్ హసన్ సినిమా విడుదలకు మోకాలడ్డారనే ఆ సినిమా విడుదలపై బాన్ ను తోలగించలేదని ఆయన్ని సమస్యల్లోకి నెట్టేశారనే భావన ఉంది. వారిద్దరికి "విక్రం" ఎంజిఆర్ టైం నుండి వ్యక్తిగత మనస్పర్ధలున్నాయని ప్రచారముంది. అది 1980 నుండి కొనసాగుతూనే ఉండేది.