తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ముఖ్యంగా గుజరాత్ బ్యూటీ రకూల్ ప్రితి సింగ్ లేని సినిమాలు లేవు అన్నంతగా దూసుకు వెళ్తుంది. ప్రీత్ సింగ్కి అనతికాలంలోనే స్టార్డమ్ వచ్చేయడంతో నోటిదురుసు ఎక్కువైనట్లు ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఏ విషయంలో కూడా చాలా ఆచీ తూచీ మాట్లాడుతూ వచ్చేది..