పెళ్ళి వార్తలకు సంబంధించి హీరో ప్రభాస్ తరువాత మీడియా అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నది దేవిశ్రీ ప్రసాద్ పెళ్ళి గురించే. ఆమధ్య ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఒక హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నాడు అన్న వార్తలు రావడంతో వారిద్దరు పెళ్ళి చేసుకుంటారేమో