‘ధృవ’ విడుదలకు ఇక రెండు రోజులు మాత్రమే ఉన్న నేపధ్యంలో ఈసినిమా మొదటి రోజు మొదటి షో టాక్ కోసం మెగా అభిమానులు అత్యంత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా ‘ధృవ’ ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ ఇంచుమించు ఆ సినిమా విడుదలయ్యే అన్ని