ధీరవనితగా గుర్తింపు పొందిన జయలలిత.. మగవారిని అస్సలు నమ్మరట. తన జీవితంలో నమ్మిన ఇద్దరు మగాళ్లూ నిండా ముంచారని.. అందుకే ఇక ఎవర్నీ నమ్మదలుచుకోలేదని జయ సన్నిహితు లతో చెప్పేవారట. ఓ సమయంలో మీడియానూ కూడా నమ్మలేదట.