తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రజినీకాంత్ . ఇక రజినీ సరసన చాన్స్ వస్తే అప్ కమింగ్ హీరోయిన్ కూడా ఎగిరి గంతేస్తుంది..కానీ దివంగత జయలలిత మాత్రం ఆ ఛాన్స్ ని వదులుకొని పెద్ద షాక్...