ప్రపంచ పర్యటన ముగించుకుని వచ్చిన రవితేజ చిట్టచివరకు యూటర్న్ తీసుకుని మళ్ళీ దిల్ రాజు గూటికే చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో దిల్ రాజ్ తో ‘భద్ర’ లాంటి సూపర్ హిట్ మూవీ చేసిన రవితేజ ఈ ఏడాది ఆరంభంలో తిరిగి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక