ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త నటీనటుల హవా కొనసాగుతుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమా అయినా చక్కగా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు ఎన్నో సార్లు రుజువు చేశారు. ఆ మద్య రిలీజ్ అయిన ‘పెళ్లి చూపులు’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తగా దర్శక, నిర్మాతలు..